శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న సూపర్ స్ట్రెయిన్…ఆ రెండూ కలిస్తే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2020లో సార్స్ కోవ్ 2 వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఇబ్బందులు పెట్టంది. సార్స్‌కోవ్ 2 వైరస్ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ను విధించారు. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కాగా, ఈ ఏడాది మార్చి నుంచి డెల్టా వేరియంట్ సునామీలా దూసుకొన్ని గజగజా వణికించింది. కోట్లాది మంది డెల్టా వేరియంట్ బారిన పడ్డారు. లక్షలాది మంది మృతి చెందారు. వైరస్ నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలుచేశారు.
Read: మరోసారి ఏజేన్సీలో పేలిన తూట.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
ఆగస్ట్ తరువాత కేసులు క్రమంగా తగ్గడం మొదలుపెట్టాయి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలోగా కరోనా రూపం మార్చుకొని, బలం పెంచుకొని ఒమిక్రాన్ రూపంలో ఎటాక్ చేసింది. ఈ ఒమిక్రాన్ దెబ్బకు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, డెల్టా నుంచి ప్రపంచం పూర్తిగా కోలుకోలేదు. ఈలోగా ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్నాయి. ఒకవేళ ఒకే వ్యక్తికి డెల్టా, ఒమిక్రాన్ రెండే వేరియంట్లు సోకితే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని, సూపర్ స్ట్రెయిన్లు అభివృద్ది చెందుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సూపర్ స్ట్రెయిన్లు ఒమిక్రాన్ డెల్టా కంటే 30 రెట్లు అధికంగా స్పైక్ ప్రోటీన్‌ను కలిగి ఉంటుందని, సూపర్ స్ట్రెయిన్లు ఏర్పడితే వాటికి అడ్డుకట్ట వేయడం చాలా కష్టమని మోడెర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పాల్ బర్టన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?