స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు షాకిచ్చిన ఆఫ్రికా… ఆ వ్యాక్సిన్ వాడితే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మొదట ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ను తయారు చేసింది మాత్రం రష్యానే. రష్యా వ్యాక్సిన్ ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు అత్యవసర వినియోగం కింద వినియోగిస్తున్నాయి. స్పుత్నిక్ వీ బూస్టర్ డోస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, మొదటి వ్యాక్సిన్ తయారు చేసిన రష్యాలోనే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. మరణాలు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య తగ్గిపోవడంతో కేసులు మరణాలు పెరుగుతున్నాయి. ఇక ఈ వ్యాక్సిన్‌ను ఆఫ్రికా దేశాలకు రష్యా ఎగుమతి చేస్తున్నది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేసిన దక్షిణాఫ్రికా రష్యాకు షాకిచ్చింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌తో హెచ్ఐవీ వచ్చే ముప్పు ఉందని ప్రకటించింది. ఆఫ్రికా దేశాల్లో హెచ్ఐవీ కేసులు అధికసంఖ్యలో ఉన్నాయి. ఇప్పటికే హెచ్ఐవీ తో సతమతవముతున్న ఆయా దేశాలు దక్షిణాఫ్రికా చేసిన ప్రకటనతో ఉలిక్కిపడ్డాయి. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేసే అంశంపై సుమాలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే నమీబియా రష్యా వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
Read: ఇండియా పాక్ మ్యాచ్‌లో దీన్ని జయించిన జట్టుకే విజయం…
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు