IND vs PAK: పని చేయని పాకిస్తాన్ కెప్టెన్ ట్రిక్.. మంత్రాలు చేసినప్పటికీ ఓటమి
- పాకిస్థాన్‌ను ఓడించిన భారత్
- ప్రదర్శన, వ్యూహంలో పాక్ విఫలం
- పని చేయని రిజ్వాన్ ఐడియాలు
- పాకిస్తాన్ కెప్టెన్‌కు సంబంధించి ఓ వీడియో వైరల్
- మ్యాచ్ సమయంలో 'తస్బీహ్' పట్టుకుని కనిపించిన రిజ్వాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్రదర్శన, వ్యూహం రెండింటిలోనూ విఫలమైంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఐడియాలు పని చేయలేదు. కాగా.. పాకిస్తాన్ కెప్టెన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రిజ్వాన్ మ్యాచ్ సమయంలో ‘తస్బీహ్’ ప్రార్థన పూసలు పట్టుకుని కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రార్థనా పూసలతో అదృష్టం మారాలని ప్రార్థిస్తూ కనిపించాడు. అయినప్పటికీ పాక్ ఓటమి పాలైంది. సాధారణంగా తస్బీహ్ ముస్లిం మత గురువుల చేతుల్లో కనిపిస్తుంది.
Read Also: Hari Hara Veera Mallu: ‘కొల్లగొట్టినాదిరో’ అంటున్న ‘హరి హర వీరమల్లు’!
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లుగా బాబర్ అజామ్, ఇమామ్ ఉల్ హక్ క్రీజులోకి వచ్చారు. వారిద్దరూ ఆడుతున్న సమయంలో పాకిస్తానీ డ్రెస్సింగ్ రూమ్ దృశ్యం టీవీలో కనిపించింది. ఈ సమయంలో కామెంట్రీ చేస్తున్న ఆకాష్ చోప్రా.. రిజ్వాన్ ఏదైనా మంత్రాలు చేస్తున్నాడా అని అన్నాడు. అతని చేతుల్లో ఏముంది..? అని అన్నాడు. దీంతో.. ఆకాశ్ పక్కన ఉన్న పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ స్పందిస్తూ.. అది ప్రార్థన పూసలు అని చెప్పాడు. దాని మతపరమైన ప్రాముఖ్యత గురించి వివరించాడు.
Read Also: Kayadu Lohar : అప్పుడు దేఖలేదు.. ఇప్పుడేమో క్రష్ అంటున్నారు!
మొహమ్మద్ రిజ్వాన్ స్టేడియంలో తప్రార్థన పూసలు పట్టుకుని కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని మ్యాచ్‌లలో ఇలా చేశాడు. అంతేకాకుండా.. రిజ్వాన్ మ్యాచ్ బ్రేక్ టైంలో స్టేడియంలో నమాజ్ చేసిన వీడియోలు కూడా బయటపడ్డాయి. ఇదే గాక.. తోటి ఆటగాళ్లకు ఖురాన్ కాపీలు ఇచ్చాడని చెబుతున్న మరో వీడియో బయటపడింది. దీనిపై కొంతమంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రిజ్వాన్‌ను విమర్శించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఐదవ మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. పాక్ ఈ ఓటమితో టోర్నమెంట్ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!