Indian climber rescued: అన్నపూర్ణ పర్వతంపై క్షేమంగా భారతీయ పర్వతారోహకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నపూర్ణ పర్వతంపై తప్పిపోయిన భారతీయ పర్వతారోహకుడు 34 ఏళ్ల అనురాగ్ మాలూను క్షేమంగా ఉన్నాడు. అనురాగ్ ను సజీవంగా రక్షించారు. ప్రపంచంలోని 10వ ఎత్తైన శిఖరం క్యాంప్ III దిగువన ఉన్న పగుళ్లలో అనురాగ్ ను కనుగొన్నట్లు సెవెన్ సమ్మిట్ ట్రెక్స్‌కు చెందిన థానేశ్వర్ గురాగైన్ తెలిపారు. కానీ మాలూ ఆరోగ్యం విషమంగా ఉంది మరియు ప్రస్తుతం పోఖారాలోని మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని గురాగైన్ తెలిపారు.
క్యాంప్ II నుండి దిగుతుండగా 5,800 మీటర్ల నుండి పగుళ్లలో పడిపోయిన అనురాగ్ సోమవారం కనిపించకుండా పోయాడు. చాంగ్ దావా నేతృత్వంలోని ఆరుగురు షెర్పా అధిరోహకుల బృందం అనురాగ్ కోసం గాలించారు. బుధవారం 300 మీటర్ల లోతైన పగుళ్లలో అతన్ని కనుగొని, విమానంలో పోఖారాకు తరలించారు. అనురాగ్‌ని కలిసిన తర్వాత అతని సోదరుడు సుధీర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అనురాగ్ కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కి లేఖ రాశారు. అధిరోహకుడు క్షేమంగా తిరిగి రావడానికి జోక్యం చేసుకోవాలని కోరారు. కాగా, ఇంతకుముందు, మరో ప్రఖ్యాత భారతీయ పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్ కూడా ఇదే పర్వతంలో కనిపించకుండా పోయింది, అయితే రెస్క్యూ టీమ్ ఆమెను గుర్తించింది.
Also Read
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!