భారీ పెట్టుబడులతో విద్యుత్ సంస్థల విస్తరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థల్ని పటిష్టం చేయనున్నారు. జెన్కో ఆద్వర్యంలో పదివేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో 57 లక్షలకు పెరిగాయి నూతన కనెక్షన్లు. వీటితో పాటు వ్యవసాయరంగంలో 19 నుంచి 26 లక్షలకు పెరిగిన వ్యవసాయ మోటార్ కనెక్షన్లు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ఏడేళ్లలో 7778 మెగావాట్ల నుండి 16,6 23 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. 26,915 కిలోమీటర్ల EHT విద్యుత్ లైన్లు ఏర్పాటయ్యాయని అధికారులు తెలిపారు. రెండు లక్షల కిలో మీటర్ల పైగా పెరిగాయి విద్యుత్ లైన్లు. కొత్తగా 1000 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటు అయ్యాయి. వీటికి తోడు అదనంగా 2వేల పవర్ ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటుచేశామని మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి చెప్పారు. మూడు లక్షల కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు. 168 లక్షల వినియోగదారులకు విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. హైదరాబాద్ బీఆర్కె భవన్ లో విద్యుత్ ఆర్థిక స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
తాజావార్తలు
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!