వీడు మాములోడు కాదు…విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కొని…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమానాల్లో ప్రయాణం చేయాలి అంటే టికెట్ కొనుగోలు చేసి తప్పని ప్రయాణం చేయాలి. రైళ్లలో మాదిరిగా బాత్రూమ్లలో, టీసీలకు కనిపించకుండా దాక్కోని ప్రయాణం చేయడం కుదరని పని. కానీ, ఓ వ్యక్తి టికెట్ లేకండా, ఎయిర్పోర్ట్ అధికారుల కళ్లుగప్పి 1640 కిలోమీటర్లు విమానంలో ప్రయాణించాడు. విమానం ల్యాండింగ్ అయ్యాక ఆ వ్యక్తి బయటకు వచ్చిన తీరు చూసి విమాన గ్రౌండ్ సిబ్బంది షాక్ అయ్యారు.
Read: షేర్ మార్కెట్‌పై కనిపించని ఒమిక్రాన్ ప్రభావం… లాభాలతో…
Also Read
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
విమానం ల్యాండింగ్ గేర్ బాక్స్ లోపన కూర్చోని గ్వాటెమాలా సిటీ నుంచి మియామీకి వచ్చాడు. సుమారు 1640 కిలోమీటర్ల దూరం, నాలుగైదు గంటల ప్రయాణం. ఇంత ల్యాండింగ్ గేర్ బాక్సులో ఎలా కూర్చోని వచ్చాడో ఎవరికీ అర్థం కాలేదు. వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్‌పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!