USA: అమెరికాలో ఓ యువతి దారుణంగా ప్రవర్తించింది. ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ అతని బాయ్‌ఫ్రెండ్ కంటిని నీడిల్స్‌తో పొడిచింది. ఇతర మహిళలను చూస్తున్నాడని ఆరోపిస్తూ.. సదరు మహిళ అతని కంటిలో రేబిస్ సూదితో పొడించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
విమానాల్లో ప్రయాణం చేయాలి అంటే టికెట్ కొనుగోలు చేసి తప్పని ప్రయాణం చేయాలి. రైళ్లలో మాదిరిగా బాత్‌రూమ్‌లలో, టీసీలకు కనిపించకుండా దాక్కోని ప్రయాణం చేయడం కుదరని పని. కానీ, ఓ వ్యక్తి టికెట్ లేకండా, ఎయిర్‌పోర్ట్ అధికారుల కళ్లుగప్పి 1640 కిలోమీటర్లు విమానంలో ప్రయాణించాడు. విమానం ల్యాండింగ్ అయ్యాక ఆ వ్యక్తి బయటకు వచ్చిన తీరు చూసి విమాన గ్రౌండ్ సిబ్బంది షాక్ అయ్యారు. Read: షేర్ మార్కెట్‌పై కనిపించని ఒమిక్రాన్ ప్రభావం… లాభాలతో… విమానం…