తెలంగాణలో మద్యం అమ్మకాలు.. సరి కొత్త రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా సాగుతున్నాయి… డిసెంబర్ నెలలో లిక్కర్ సేల్స్ రికార్డులు సృష్టించాయి… డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31 వరకు డిపోల నుండి జరిగిన మద్యం అమ్మకాలు విలువ రూ.3,459 కోట్లుగా ఉంది.. గత ఏడాది అంటే 2020 డిసెంబర్లో మద్యం అమ్మకాల విలువ రూ.2,764 కోట్ల 78 లక్షలుగా ఉండగా… 2021లో సరికొత్త రికార్డు సృష్టించాయి.. 2020 డిసెంబర్‌తో పోల్చుకుంటే ఈ 2021 డిసెంబర్లో సుమారు 700 కోట్ల మద్యం అమ్మకాలు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి..
Read Also: జనవరి 1, శనివారం దినఫలాలు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఇక, డిసెంబర్లో 40.48 లక్షల కేసుల లిక్కర్, 34 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్టు ఎక్సైజ్‌శాఖ ప్రకటించింది.. మరోవైపు… డిసెంబర్ 31వ తేదీన మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి.. 171.93 కోట్ల లిక్కర్ సేల్ చేశారు.. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో మద్యం అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి.. ఇక, ఇవాళ కూడా జోరుగా మద్యం అమ్మకాలు సాగుతాయని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!