ప్రేమ పేరుతో లేడి కానిస్టేబుల్ దారుణాలు : ముగ్గురితో పెళ్లి.. ఆ తర్వాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ కు చెందిన ఓ ఎఆర్ మహిళ కానిస్టేబుల్ హనీ ట్రాప్ చేస్తోంది. డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటుంది మహిళ కానిస్టేబుల్ సంధ్య రాణి. పోలీస్ డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని బెదిరిస్తున్న సంధ్య రాణి..ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా డ్యూటీ నిర్వహిస్తున్నది. గతంలో ముగ్గురిని పెళ్లి చేసుకొని డివోర్స్ ఇచ్చిన లేడీ కానిస్టేబుల్..ఇద్దరికి డివోర్స్ ఇవ్వగా.. మరొకరు ఆమె వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా షాబాద్ మండలం హైతబాద్ కు చెందిన చరణ్ తేజను ట్రాప్ చేసింది కానిస్టేబుల్. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన చరణ్ తేజను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వచించి పెళ్లి చేసుకుంది కానిస్టేబుల్.
పెళ్లి చేసుకోక పోతే ST, SC అట్రాసిటీ కేసు పెడతానని.. బెదిరింపులకు దిగింది. గత వివాహాలు విషయం తెలికుండా చరణ్ ను నమ్మబలికించి పెళ్లి చేసుకుంది సంధ్య. అసలు విషయం తెలియగానే.. కానిస్టేబుల్ సంధ్య రాణి ట్రాప్ నుండి తనను రక్షించాలని శంషాబాద్ డిసిపి, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్ లకు ఆన్లైన్ ద్వారా పిర్యాదు చేశాడు బాధితుడు చరణ్. అంతేకాదు సంధ్య రాణిని డిపార్ట్మెంట్ నుండి సస్పెండ్ చేసి ఆమె ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భాదితుడు పోలీసులకు మొర పెట్టుకున్నాడు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పొలీసులు విచారణ మొదలు పెట్టారు.
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Tags
- ar conistable
- cheats
- hyderabad
- lady
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!