కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ క్లీన్‌స్వీప్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలే కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉదయం నుంచి ప్రారంభమైంది. ఉదయం నుంచి ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తున్నాయి. 144 వార్డులున్న కోల్‌కతా కార్పొరేషన్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 7 చోట్ల విజయం సాధించి 114 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కేవలం 4 చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉన్నది. కాంగ్రెస్, వామపక్షాలు తలా రెండు చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
Read: వైరల్: నెటిజన్ల మనసు దోచిన దున్నపోతు…
Also Read
ఇండిపెండెంట్లు మూడు చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌కు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ, కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల్లో రాణించలేకపోయింది. కోల్‌కతాలో తన పట్టును మరోసారి నిలబెట్టుకుంది తృణమూల్. దేశవ్యాప్తంగా బీజేపీకి వీస్తున్న ఎదురుగాలి తృణమూల్‌కు కలిసివచ్చిందని చెప్పాలి.
తాజావార్తలు
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!