ఈ బెండకాయల ఖరీదు రూ.800 ఎందుకో తెలుసా…!!
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మామూలుగా అయితే బెండకాయలు కిలో రూ.30 లేదా రూ.40 వరకు ఉంటాయి. కానీ, ఆ బెండకాయలు మాత్రం మటన్ ధర పలుకుతున్నాయి. అందులో స్పెషల్ ఏముంది అంటే అంతా స్పెషలే అంటున్నారు. ఎందుకంటే, ఈ బెండకాయలు ఆకుపచ్చ రంగులో కాకుండా ఎరుపు రంగులో ఉంటాయి. సాధారణ బెండకాయలతో పోల్చితే ఇందులో ఉండే పోషకాలు అమోఘం. గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది. 40 రోజుల్లోనే ఈ పంట చేతికి వచ్చినట్టు మధ్యప్రదేశ్ కు చెందిన రైతు రాజ్‌పుత్ తెలిపారు. లాభసాటిగా ఉండటంతో పాటుగా ఆరోగ్యపరమైన పోషకాలు ఉండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పోటీ పడుతున్నారని డిమాండ్ ఉండటంతో ధరలు అధికంగా ఉన్నట్టు రైతు రాజ్‌పుత్ తెలిపారు.
Read: మరో 12 ఏళ్లలో ఆ టైటానిక్ కనిపించదు… ఎందుకంటే…
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
- Jaishankar-Rubio: హార్ముజ్‌లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్‌కు రూబియో సూచన
- Trump: రేపు ట్రంప్ 80వ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
తాజావార్తలు
-
Police Complaint Director: వారి వల్లే వరలక్ష్మికి సారీ చెప్పా.. సమస్య సద్దుమణగలేదు!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
100% Ethanol: 100% ఇథనాల్‌పై ప్రభుత్వ కీలక నిర్ణయం.. E100 ఇంధనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
-
Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?
-
Sing Geetham : ‘సింగ్ గీతం’ హీరో అయాన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా ?
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!