ముగిసిన సంయుక్త కిసాన్ మోర్చా నేతల భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ సింఘు సరిహద్దులో “సంయుక్త కిసాన్ మోర్చా” నేతల సమావేశం ముగిసింది. రైతు ఆందోళనలో భాగంగా ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది “సంయుక్త కిసాన్ మోర్చా.” రేపు లక్నోలో “కిసాన్ మహా పంచాయత్” కార్యక్రమం వుంటుంది. నవంబర్ 26న ఢిల్లీ సరిహద్దుల్లో సభలు, సమావేశాలు, అమరులైన రైతులకు నివాళులు అర్పిస్తారు.
నవంబర్ 29న “పార్లమెంట్ మార్చ్” కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ కార్యచరణ కోసం నవంబర్ 27న మరో సారి సమావేశం కావాలని నిర్ణయించింది “సంయుక్త కిసాన్ మోర్చా”. రైతుల పెండింగ్ డిమాండ్ల పై ప్రధానికి బహిరంగ లేఖ రాయాలని నేతలు నిర్ణయించారు. “కనీస మద్దతు ధర కమిటీ”విధులు, పనులు కాలపరిమితి, “విద్యుత్ సవరణ బిల్లు-2020” ఉపసంహరించాలని, లఖ్మీపూర్ ఖేరీ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాని వెంటనే తొలగించాలని ప్రధానికి లేఖ రాయనుంది “సంయుక్త కిసాన్ మోర్చా. ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?