ప్రగతి భవన్ ముందు దీక్ష.. జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర సోనియాగాంధీది. వైద్యం కోసం ఆరోగ్య శ్రీ తెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్. రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అంటే మమ్మల్ని నమ్మలేదు జనం. ఒకసారి లక్ష మాఫీ చేస్తాం అని చెప్పిన కేసీఆర్ని నమ్మి ఓటేశారు. రైతులు నమ్మి ఓటేస్తే రుణమాఫీ ఇప్పటికీ జరగలేదన్నారు జగ్గారెడ్డి.
కానీ లక్ష కు లక్ష వడ్డీ అయ్యింది. కేసీఆర్ని నమ్మి రైతులు నమ్మి ఓటేస్తే రుణమాఫీ పూర్తికాలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ సర్కార్ లోనే ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ఉద్యోగాలు తక్కువన్నారు జగ్గారెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన డిమాండ్ లే.. ఇప్పుడు వినాల్సి వస్తుంది. ఎనిమిది నెలల్లో మళ్లీ ఎన్నికలు వస్తాయి.. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైందన్నారు.సోమవారం ప్రగతి భవన్ ముందు దీక్షకు దిగుతానన్నారు. ఇచ్చిన హామీలు అమలు కోరుతూ దీక్ష చేస్తానని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే దీక్ష చేస్తానన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే గా దీక్ష చేస్తున్నానని, దీన్ని రాజకీయంగా చూడకండని కోరారు. ఐదు అంశాలపై నా నియోజక వర్గ ప్రజల కోసం దీక్ష చేస్తున్నా అని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.
తాజావార్తలు
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు