బ్రేకింగ్ : ఇండస్ వివా పిరమిడ్ చైర్మన్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ పేరుతో మల్లీ లెవల్ మార్కెంట్ అంటూ 10 లక్షల మందిని మోసం చేశారు. మాయమాటలు చెప్పి 15 వేల కోట్లు దండుకున్నారు. ఈ ఘటన ఈ సంవత్సరం మార్చిలో వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ఇండస్ వివా చైర్మన్‌ను అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ (ఈడీ) అధికారులు తెలిపారు.
కొనాళ్లక్రితం ఇండస్ వివాలపై కేసు నమోదు కావడంతో ఆ కంపెనీకి చెందిన 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పడు ఆ కంపెనీ చైర్మన్ అభిలాష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసును ముందు సైబర్ క్రైం పోలీసులు వద్ద ఉండగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. అయితే చైర్మన్ అభిలాష్‌తో పాటు సీఏ అంజార్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
తాజావార్తలు
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!