ఒమిక్రాన్ టెన్షన్.. భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌పై కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62 వేలు దాటేసి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. ఈ సమయంలో అన్ని దేశాలు ఒమిక్రాన్ కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి.. ఇదే సమయంలో.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరి వెళ్లిపోయింది టీమిండియా… ఈ టూర్‌లో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడబోతోంది. అందులో భాగంగా డిసెంబర్ 26వ తేదీ నుంచి సెంచురియాన్‌లో భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది.. అయితే, ఆ దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల తీవ్రత కొనసాగుతుండడంతో మ్యాచ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఖాళీ స్టేడియంలో నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది.
Read Also: పీఆర్సీపై కసరత్తు ముమ్మరం.. ఎప్పుడైనా ప్రకటన..!?
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు జెట్ స్పీడ్‌తో వ్యాపిస్తున్న సమయంలో క్రికెట్ మ్యాచ్‌కు ప్రేక్షకులు గుంపులుగా వస్తే ఇన్‌ఫెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉందని.. మరింత మందికి కొత్త వేరియంట్ సోకే ప్రమాదం ఉందని భావిస్తోన్న సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.. ఈ నిర్ణయానికి వచ్చింది. అందుకు మ్యాచ్‌కు సంబంధించి టికెట్లను విక్రయించకూడదని నిర్ణయించింది. అయితే, తొలి మ్యాచ్ వరకే ఈ నిర్ణయం అమలు చేయనున్నారు.. కానీ, జనవరి 3వ తేదీ నుంచి జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్‌కు ప్రేక్షకుల ఎంట్రీపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!