పసిడి ప్రియులకు బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చింది. నిన్న దిగివచ్చిన బంగారం ధర మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల బంగారం రూ.300, 24 క్యారెట్ల పసిడి ధర రూ.330 పెరిగింది. బుధవారం (ఏప్రిల్ 12) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,760గా ఉంది. ఇదిలా ఉండగా, వెండి కిలో ధర రూ.300 పెరిగి రూ.76,600గా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఇలా ఉన్నాయి.
Also Read:CM Jagan: వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం.. నేడు ఒక్కో అకౌంట్‌లో రూ.15వేల జమ
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700 కాగా, 24 క్యారెట్ల ధర రూ.60,760గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760గా ఉంది.
Also Read:Off The Record: ఆ పార్టీ సైలెంట్‌కు ఆమె అల్లుడే కారణమా? అధినేత వార్నింగ్ ఇచ్చారా?
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,910గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,300 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.61,420గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760గా నమోదైంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,810గా ఉంది.