పెట్రో మంట.. వరుసగా ఆరోరోజు పెరిగిన ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆల్‌టైం హై రికార్డులను సృష్టించి.. కొన్ని రోజులు ఆగిని పెట్రో మంట.. అప్పుడప్పుడు కాస్త తగ్గింది.. కానీ, ఇప్పుడు మళ్లీ పెట్రో బాధుడు మొదలైంది.. రోజుకో కొత్త రికార్డు తరహాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ పోతున్నాయి… ఇక, వరుసగా ఆరోరోజు కూడా పెట్రో ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.. లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పను ఇవాళ భారం పడింది.. తాజా వడ్డింపుతో కలుపుకుంటే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.14కు చేరగా, లీటర్ డీజిల్ ధర రూ.92.82కు పెరిగింది. మరోవైపు ముంబైలో పెట్రోల్ ధర 29 పైసలు పెరిగి రూ.110.12కి, డీజిల్ ధర 37 పైసలు పెరిగి రూ.100.66కు ఎగబాకింది.. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 31 పైసలు, , డీజిల్ ధర 38 పైసల చొప్ప పెరగడంతో.. లీటర్ పెట్రోల్ ధర రూ.108.33, లీటర్ డీజిల్ ధర రూ.101.27కు ఎగిశాయి.. ఇక, కోల్‌కతాలో పెట్రోల్ రూ.104.80గా ఉంటే డీజిల్ రూ.95.93కు చేరింది.. చెన్నైలో పెట్రోల్ రూ.101.53, డీజిల్ రూ.97.26కు పెరిగింది.. బెంగళూరులో పెట్రోల్ రూ.107.77, డీజిల్ రూ.98.52 పెరిగాయి.. జైపూర్‌లో పెట్రోల్ రూ.112.06, డీజిల్ రూ.103.08కు ఎగబాకింది.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..