NTV Telugu Site icon

కోవాగ్జిన్‌పై ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ తుది నిర్ణ‌యం… ఎప్పుడంటే…

భార‌త్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ఇప్ప‌టి వ‌ర‌కు అనుమ‌తులు రాలేదు.  అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తులు ఇచ్చే అంశంపై వ‌చ్చే వారం ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ తుది నిర్ణ‌యం తీసుకోనున్న‌ది.  దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ నిపుపులు వ‌చ్చేవారం స‌మావేశం కాబోతున్నారు.  టీకాకు సంబంధించిన పూర్తి డేటాను ఇప్ప‌టికే భార‌త్ బ‌యోటెక్ సంస్థ అంద‌జేసింది. దీనితో పాటుగా సెప్టెంబ‌ర్ 27 వ తేదీన అద‌న‌పు డేడాను కూడా భార‌త్ బ‌యోటెక్ ప్ర‌పంచ ఆరోగ్య‌కు అంద‌జేసింది.  దేశంలో ఇప్పటికే కోవాగ్జిన్ ను అత్య‌వ‌స‌ర వినియోగం కింద వినియోగిస్తున్న సంగ‌తి తెలిసిందే.  

Read: తిరుమ‌ల‌లో బ్ర‌హ్మోత్స‌వాల‌కు స‌ర్వం సిద్ధం…