ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు: మరో ఐదేళ్లలోనే మార్స్‌మీదకు మనిషి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత విశ్వంలో ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు రాకెట్లు తయారు చేస్తున్నారు. ఇప్పటికే మనిషి చంద్రునిమీదకు వెళ్లివచ్చారు. అయితే, త్వరలోనే చంద్రునిమీద ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూమిపై ఇబ్బందులు తెలత్తితే మనిషి మనుగడ సాగించేందుకు ఇతర గ్రహాలపైకి వలస వెళ్లేందుకు వీలుగా ప్రయోగాలు చేస్తున్నారు. మరో ఐదేళ్లలో మార్స్ మీదకు మనుషులను పంపుతామని స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చెబుతున్నారు.
Read: సోము వీర్రాజు కొత్త డిమాండ్… విశాఖ కేజీహెచ్ పేరు మార్చాలి
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
దీనికోసం ప్రయోగాలు కొనసాగుతున్నాయని, తప్పనిసరిగా ఐదేళ్లలో మనిషిని మార్స్ మీదకు చేరవేసేందుకు అనువైన రాకెట్లు తయారవుతాయని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. దీనిపై ఎలన్ మస్క్ డెడ్‌లైన్ విధించుకున్నారు. అయితే, ఈ డెడ్‌లైన్‌లోపు మస్క్ అనుకున్నది సాధిస్తారా లేదా అన్నది చూడాలి. టెస్లా కారు విషయంలోనూ, స్పేస్ ఎక్స్ రాకెట్ల విషయంలోనూ గతంలో డెడ్‌లైన్స్ పెట్టుకొని అనేకమార్లు తప్పిన సంగతి తెలిసిందే. మరి ఈసారైనా అనుకున్న విధంగా ఎలన్ మస్క్ మార్స్ ప్రయోగం సక్సెస్ అవుతుందా చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!