ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బిట్ కాయిన్లు శాసించబోతున్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఎవరి నియంత్రణలేని క్రిఫ్టోకరెన్సీని ఏ దేశం కూడా ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించలేదు. క్రిఫ్టోకరెన్సీని వినియోగిస్తున్నప్పటికీ అధికారికంగా గుర్తింపు లేకపోవడంతో దీనిపై పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అయితే, ఎల్‌సాల్వెడార్ దేశం క్రఫ్టోకరెన్సీని అధికారికంగా గుర్తించి సంచలనంగా మారింది. ప్రస్తతం మనం వినియోగిస్తున్న కరెన్సీ త్వరలోనే మాయం అవుతుందని, బిట్‌కాయిన్ రూపంలో కరెన్సీ చలామణి కావడం ఖాయమని ఎల్‌సాల్వెడార్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె పేర్కొన్నారు.
Read: ఐఎన్ఎస్ ఖుక్రీ: 32 ఏళ్లలో 30 సార్లు ప్రపంచాన్ని చుట్టేసింది…
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ప్రపంచం మొత్తం కూడా ఈ క్రిఫ్టోకరెన్సీని వినియోగించాలని చూస్తోందని, కాని, ఈ కరెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే చిన్న భయంతో వెనకడుగు వేస్తున్నారని, క్రిఫ్టో కరెన్సీతో ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటే భవిష్యత్‌లో ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెన్సీ వినియోగం పూర్తిగా ఆగిపోతుందని నయిబ్ బుకెలె పేర్కొన్నారు.
Read: “ఆర్ఆర్ఆర్”, “రాధేశ్యామ్”కు మరో సమస్య !
దీనికోసం ప్రస్తుతం వినియోగంలో ఉన్న కరెన్సీ కంటే క్రిఫ్టో కరెన్సీ సురక్షితమైందని, మెరుగైందని, సైబర్ నేరాల నుంచి రక్షణ ఉంటుందని చెప్పగలగాలని, ఆ విధంగా ప్రచారం జరగాలని ఆయన పేర్కొన్నారు. బిట్‌కాయిన్లను అధికారికం చేయడంపై ఐఎంఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఎల్‌సాల్వెడార్ వెనక్కి తగ్గడం లేదు. బిట్ కాయిన్ల సేకరణపై దృష్టి సారించింది.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!