తెలంగాణలో కరోనా టెర్రర్.. లాక్ డౌనేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే వుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కూకట్ పల్లి, బాలానగర్ లలో రోజు రోజుకు పెరుగుతున్నాయి కోవిడ్ కేసులు. యూపీహెచ్సీ,పీహెచ్సీలలో 286 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. కూకట్ పల్లి- 50,హస్మత్ పేట్ – 20, బాలానగర్ – 51, మూసాపేట – 34, జగద్గిరి గుట్ట – 55, ఎలమ్మబండ – 46, పర్వత్ నగర్ లో 30 కేసులు వెలుగు చూశాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆలయంలో పనిచేసే ఇద్దరు హోంగార్డ్స్ కు కరోనా పాజిటివ్ రావడం ఆందోళనకు కారణం అవుతోంది.
ఇదిలా వుంటే.. పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్ డౌన్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ రావుకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ప్రకటించారు. స్వయానా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ డిపార్ట్ మెంట్ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఎప్పుడూ… రాష్ట్ర ప్రజల్ని అలెర్ట్ చేసే డీహెచ్ కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రజలకు కరోనా ముందు జాగ్రత్తలు చెప్పే డీహెచ్ శ్రీనివాస్ రావుకు స్వల్ప స్థాయి లక్షణాలు ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోవడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. వైద్యాధికారులతో పాటు డీహెచ్ కూడా పలు ఆస్పత్రుల్లో పర్యటించారు. జిల్లాల్లో కూడా పర్యటనలు చేశారు. వరుసగా కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ తప్పదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
తాజావార్తలు
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!