దిశ ఎన్‌కౌంటర్.. పోలీసులకు బిగుస్తున్న ఉచ్చు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిశ అనే డాక్టర్‌ని నలుగురు నిందుతులు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశంలో కలకలం రేపింది. అయితే నిందితులను సీన్ రికన్‌స్ట్రక్షన్ చేసేందుకు తీసుకెళితే తప్పించుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ బూటకమని నిందితుల కుటుంబీకులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు దిశ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తాజాతా
దిశ కమిషన్ ముందు బాధిత కుటుంబాల తరపు న్యాయవాదులు పీవీ కృష్ణమా చారి, రజిని లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు వేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ చివరి దశకు చేరుకుందని తెలిపారు. ఇప్పటి వరకు కమిషన్ సభ్యులు చూసిన సాక్ష్యులు మొత్తం ఇది ఫేక్ ఎన్ కౌంటర్ లాగే ఉన్నాయినట్లు గుర్తించారని, చనిపోయిన వారిలో ముగ్గురు మైనర్లు అని కమిషన్ కు తెలిపామన్నారు. ముగ్గురు నిందితులు మైనర్లు అని తెలిసినా జ్యువైనల్ హోమ్ కు తరలించలేదని, ముగ్గురిని చర్లపల్లి జైలు కు తరలించారని, జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనలు పాటించలేదని స్పష్టం చేశారు.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
‘ఇది ముమ్మాటికీ ఫేక్ ఎన్ కౌంటర్ అని కమిషన్ కు చెప్పాము. చనిపోయిన వ్యక్తులకు గాయలున్నాయని కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము. పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు ముద్దాయులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో చంపేశారు. ఎన్ కౌంటర్ చేసిన వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలి. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలి. న్యాయవ్యవస్థ ను పోలీసులు చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని కమిషన్ కు వివరించాం. ఫిబ్రవరి లోపు కమిషన్ విచారణ పూర్తి చేసే అవకాశం ఉంది. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని బాధిత కుటుంబాల న్యాయవాదులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!