100 శాతం బంగారు తెలంగాణ చేసి తీరుతాం : సిఎం కెసిఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సిఎం కెసిఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను బయలు దేరిన నాడు తెలంగాణ వస్తుందని ఎవరు నమ్మలేదని.. 100 శాతం బంగారు తెలంగాణ అయి తీరుతుందని స్పష్టం చేశారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాజెక్ట్ పేరు దేవుడు పేరు పెట్టామని తెలిపారు. సిద్దిపేట తన పుట్టిన జిల్లా అని.. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు సీఎం కెసిఆర్ ప్రకటించారు. సిద్దిపేటతో సహా రాష్ట్రంలో మరో నాలుగు వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో ఈ వెటర్నరీ కాలేజీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
read more :వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి : కేంద్రాన్ని కోరిన కేటీఆర్
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
గతంలో మంచి నీటికి ఇబ్బందులు పడ్డామని.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ నిండి ఉన్నాయని తెలిపారు. మే నెలలో కూడా చెరువులు అలుగు పారుతున్నాయని.. ఇందుకోసమే తెలంగాణను కోరుకున్నామని స్పష్టం చేశారు కెసిఆర్. కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డామని.. ఉమ్మడి రాష్ట్రంలో ఒక సబ్ స్టేషన్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది అని గుర్తు చేశారు. కరెంటుతో ఎలాంటి బాధలు అనుభవించామో.. సిద్దిపేట వాసులకు బాగా తెలుసు అని… కాకతీయ రెడ్డి రాజులు గొలుసుకట్టు చెరువులు కట్టారని పేర్కొన్నారు. సమైక్య పాలనలో చెరువులన్నీ ధ్వంసమయ్యాయని.. తెలంగాణ రాక ముందే మిషన్ కాకతీయ రూపకల్పన చేశామని వెల్లడించారు. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!