భూమికి దగ్గరగా ఏలియన్లు… మిస్టరీగా మారిన ఆ శాటిలైట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలియన్లు ఉన్నాయా లేవా అనే విషయం తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాలు విశాలమైన విశ్వంలో చాలా ఉన్నాయని అయితే, వాటిని గుర్తించడం ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 2 వ తేదీన అంతరిక్షంలో భూమికి దగ్గరగా ఓ నల్లని వస్తువు కనిపించిందని, దీని నుంచి రేటియో సిగ్నల్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. 1930 నుంచి ఆ నల్లని వస్తువు నుంచి సిగ్నల్స్ వస్తున్నాయని ప్రచారం జరుగుతున్నది. దీనిపై నాసా స్పందించింది. ఇది రాకెట్‌కు సంబందించిన శకలం కావోచ్చని, లేదంటే విశ్వంలో జరిగే విస్పోటనాల కారణంగా ఏర్పడిన శకలమైనా కావొచ్చని, ఇలాంటివి అప్పుడప్పుడు భూకక్ష్యలోకి ప్రవేశిస్తుంటాయని, ఏలియన్స్ శాటిలైట్ కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read: రివ్యూ: ది బేకర్ అండ్ ది బ్యూటీ (వెబ్ సీరిస్)
Also Read
- Tags
- Aliens
- nasa
- Satellite
- social media
- viral
తాజావార్తలు
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!