గుజరాత్ సీఎంగా నేడు భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ సీఎంగా నేడు భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. గుజరాత్ 17 వ సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. పటేల్ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా భూపేంద్ర పటేల్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తున్నారు. తెరపైకి నితిన్ పటేల్, వ్యవసాయ శాఖ మంత్రితో పాటు, కొంతమంది కేంద్రమంత్రుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ వీరందర్ని కాదని మొదటిసారి ఘట్లోడియా నియోజక వర్గం నుంచి అత్యధిక మెజారిటితో విజయం సాధించిన భూపేంద్ర పటేల్‌కు అవకాశం ఇవ్వడం అందర్ని షాక్‌కు గురిచేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పాటిల్ పేరును ప్రకటించారు. దీనికి అందరూ ఏకపక్షంగా ఆమోదం తెలిపారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా గెలుపొందిన వ్యక్తికి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కడం విశేషం.
Read: మళ్లీ చైనాలో లాక్డౌన్… ఆ నగరం పూర్తిగా మూసివేత…
Also Read
- Tags
తాజావార్తలు
-
Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
-
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
-
Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!