భూవివాదంలో చిక్కుకున్న వైసీపీ మహిళా మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మహిళా మంత్రి తానేటి వనిత భూ వివాదంలో చిక్కుకున్నారు. తాడేపల్లిగూడెంలో మంత్రి తానేటి వనితకు, శివానంద మఠానికి చెందిన వ్యక్తులకు మధ్య భూ వివాదం నడుస్తోంది. గతంలో కొంతమంది దాతలు 25 సెంట్ల భూమిని శివానంద మఠానికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ భూమిలో వ్యాపార సముదాయం నిర్మించేందుకు మంత్రి తానేటి వనిత శంకు స్థాపన చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ శంకుస్థాపనను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: రాజకీయాలు.. రాజకీయంగానే ఉండాలి: నందమూరి సుహాసిని
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
కాగా ఈ స్థలం తమ వంశస్తులకు చెందిందని, ఈ స్థలంపై తనకు పూర్తి హక్కు ఉందని బండి రామ స్వామి అనే వ్యక్తి పత్రాలు చూపిస్తున్నారు. అతడిని కూడా తాడేపల్లిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ….2014లో ఈ స్థలాన్ని మేడపాటి మురళీ మోహన్ రెడ్డి దగ్గర కొనుగోలు చేశానని.. 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ తమ వద్ద ఉన్నాయని వివరణ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఆందోళన చేస్తున్న వారి దగ్గర డాక్యుమెంట్లు లేవని.. . రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకే ఈ గొడవ అంటూ మంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు.

తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!