వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్..ఏంటా సంగతి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనంద్ మహీంద్రా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. ప్రతి చిన్న విషయంపై స్పందిస్తారు. కొన్ని ఫోటోలు చూసి ఆయన పెట్టే పోస్టులు కూడా చాలా కొత్తగా, ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. ఆయనకున్న ఫాలోయింగ్‌తో అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వ్యాపార వేత్త కావడంతో ఆయన ఆలోచనలు, సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా అదేవిధంగా ఉంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
అనురాగ్ చిరిమార్ కి అమితాబ్ బచ్చన్ అంటే ఎంతో ఇష్టం. ఎంతిష్టమంటే తన కారునిండా అమితాబ్ ఫోటోలే. ఇంకా చెప్పాలంటే అమితాబ్ సినిమాల పేర్లు కారునిండా వుంటాయి. అమితాబ్ డైలాగ్స్ అన్నీ ఆ కారుపై రాసి వుంటాయి. ఆయన వేసుకునే షర్ట్ నిండా అమితాబ్ నటించిన సినిమాలే కనిపిస్తాయి.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
అంతేకాదు, మరో విశేషం ఏమిటంటే.. కారు డోర్ ఓపెన్ చేయగానే అమితాబ్ ఫ్యామస్ డైలాగ్స్ మనకు వినిపిస్తాయి. 12 నుంచి 15 లక్షల విలువ చేసే మహీంధ్రా థార్ ఎస్‌యూవీ నిండా అమితాబ్‌కి సంబంధించిన గురుతులే వుంటాయి. ఈ కారుని చూసి అమితాబ్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలే ఈ ట్వీట్‌లో కనిపిస్తాయి. మహీంధ్రా థార్ కారులో ఈ సీన్ ఆనంద్ మహీంద్రాకు ఎంతో ఇష్టంట.
అందుకే ఓ డైలాగ్ కూడా కోట్ చేశారు ఆనంద్ మహీంద్రా …
ఆజ్ మేరే పాస్ గాడీ హై
బంగ్లా హై, పైసా హై …
తుమ్హారే పాస్ క్యా హై?
అనురాగ్:మేరే పాస్ థార్ పర్ బిగ్ బి కా ఆటోగ్రాఫ్ హై అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానం అంటే అదే మరి.
The fan @anuragchirimar, who chose @Mahindra_Thar for his fan moment with @SrBachchan
Brought back memories of the dialogue:
Aaj mere paas gaadi hai, bangla hai, paisa hai, tumhaare paas kya hai?
Anurag: Mere paas Thar par Big B ka autograph hai pic.twitter.com/KEfBRVhWzK— anand mahindra (@anandmahindra) October 23, 2021
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!