కరీంనగర్లో ఎమ్మెల్సీ పోలింగ్‌కి సర్వం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి కరీంనగర్‌లోని ఎమ్మెల్సీ ఎన్నికలు. రెండు స్థానాలకు పోలింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 72 గంటల ముందు సైలెంట్ పీరియడ్. ఈనెల 10వ తేదీన 8 గంటల నుండి 4 వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. రెండు స్థానాలకు 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. కరీంనగర్ 2,జగిత్యాల 2 , పెద్దపల్లి 2, హుస్నాబాద్ 1, సిరిసిల్లలో ఒక పోలింగ్ కేంద్రం వుంది.
ఈ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం ఓటర్లు 1324. పురుషులు 581 మంది, 743 మహిళలున్నారు. కరీంనగర్ లోని ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీలో పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఒక్క బ్యాలెట్ లో 10 మంది అభ్యర్థులు ఉంటారు. నెంబర్ ప్రకారం అభ్యర్థి పేరు దగ్గర నెంబర్ వేయాలి. సంతకాలు, పేర్లు రాయడం, టిక్ లు పెడితే ఓటు చెల్లకుండా పోతుంది.
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
కేవలం ఎన్నికల కమిషన్ ఇచ్చిన పెన్ తోనే నెంబర్ వేయాలి. 10 వ తారీఖు పోలింగ్ నిర్వహించి 14న కౌంటింగ్ చేపడతారు. ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. కరోనా బాధితులు ఉన్నట్లు అయితే పీపీ కిట్ ధరించి ఓటు హక్కు వినియోగించుకోవాలి.
ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ కు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని, పోలింగ్ , కౌంటింగ్ సైతం నిష్పక్షపాతంగా జరిగేలా భద్రత పరంగా ఏర్పాటు చేశామన్నారు కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. 1113 మంది పోలీసులు, ఇన్ఛార్జ్ లు విధుల్లో ఉంటారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్‌తో మన జీవితాలే మారిపోవచ్చు!
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!