రేపే ఎమ్మెల్సీ కౌంటింగ్.. సర్వం సిద్ధం : శశాంక్ గోయల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే రేపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. రేపు ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం 5 నియోజకవర్గాలలో ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లను ఏజెంట్ల మధ్య తెరుస్తారని ఆయన తెలిపారు. కౌంటింగ్ హాల్స్ లలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఆదిలాబాద్ లో 6 టేబుల్స్, కరీంనగర్లో 9 టేబుల్స్, మిగితా చోట్లా 5 టేబుల్స్ చొప్పున కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా 25 ఓట్ల చొప్పున కౌంటింగ్ అధికారులు బండిల్స్ చేస్తారని, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లని కౌంట్ చేసిన తరువాత నెక్స్ట్ ప్రియరిటి ఓట్లని లెక్కిస్తారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ జరుగుతుందని, కౌంటింగ్ కేంద్రంలోకి వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండవద్దని, ఫలితాలు వచ్చక ఇద్దరు వచ్చి సర్టిఫికెట్ తీసుకోవాలి సూచించారు. ర్యాలీలకు అనుమతి లేదని, మొబైల్ ఫోన్, కెమెరాలు కౌంటింగ్ హాల్లోకి అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ పంచాయతీ రాజ్ డిపర్ట్మెంట్ అధికారులపై నాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆయన తెలిపారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!