హమాలి పని వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. చదువుకున్నోళ్ళందరికీ సర్కార్ ఉద్యోగం రాదని.. హమాలీ పని చేసుకోవాలని సూచించారు. అయితే తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘నా కామెంట్స్ తప్పుగా అన్వయించారని తెలిపారు. యువత మనోభావాలను దెబ్బతీసేలా నేను ఎప్పుడూ మాట్లాడలేదు, యువత ఎవరు బాధ పడవద్దన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత ప్రిపేర్ అవ్వండి.. నోటిఫికేషన్లు రాబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఏపీ-తెలంగాణ జల వివాదంపై మాట్లాడుతూ.. కేంద్రం అవసరం అయిన పని చేయకుండా, ఏక పక్షంగా గెజిట్ విడుదల చేసిందన్నారు. కేంద్రం గెజిట్ రాజ్యాంగ విరుద్ధమని, కేంద్రం గెజిట్ పై రెండు జాతీయ పార్టీలకు స్పష్టమైన వైఖరి లేదన్నారు. కృష్ణ నది జలాలపై తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు వైఖరి చెప్పాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
Also Read
- Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
- Indore: పెళ్లైన కొన్ని గంటలకే విడాకులు.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే..!
- Nirmal Purja: ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు దుర్మరణం.. పీవోకేలో నిర్మల్ పూర్జా మృతి
- Sergio Gor: బంగ్లాదేశ్ ప్రధానితో సెర్గియో గోర్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ఎరువులకు సంబంధించి ఎటువంటి కొరత లేదు, ఎరువుల సరఫరాలో జాప్యం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని రేపు ఢిల్లీలో కలుస్తామన్నారు. తెలంగాణ ప్రతి ఏటా పంట విస్తీర్ణం పెరుగుతోంది. వ్యవసాయ శాఖలో ఖాళీలను గుర్తిస్తున్నారు. వ్యవసాయ శాఖకు అవసరం అయితే అదనంగా వెయ్యి పోస్టులు మంజూరు చేస్తామని కేసీఆర్ అన్నారు’ అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!