‘ఆచార్య’ చెర్రీ పోస్టర్ అదుర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ చివరి షెడ్యూల్ మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసింది. ఇప్పుడు రామ్ చరణ్ నిలువెత్తు ఛాయా చిత్రంతో పోస్టర్ ను విడుదల చేశారు. ‘ది డోర్స్ టు ధర్మస్థలి హావ్ రీఓపెన్డ్’ అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ‘ట్రిపుల్ ఆర్’ మూవీ కోసం విగరస్ గా వర్కౌట్ చేసి చక్కని బాడీని బిల్డప్ చేసిన రామ్ చరణ్ ఈ సినిమాలోనూ అదే ఫిజిక్ తో కనిపిస్తున్నాడు. దాంతో ఈ పోస్టర్ మెగాభిమానులకు కన్నుల పండగగా మారిపోయింది.
Read Also: టీవీ ప్రోగ్రామ్ షూట్ లో యంగ్ టైగర్!
Also Read
- Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Indonesia: ‘నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
- CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
- Gurugram: గురుగ్రామ్‌పై జలఖడ్గం.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్.. ఎటుచూసినా నీళ్లే
‘ఆచార్య’కు సంబంధించిన ఇప్పటికే విడుదలైన రెండు పాటలూ సూపర్ హిట్ అయ్యాయి. చిరంజీవి, మణిశర్మ ది సూపర్ హిట్ కాంబినేషన్ అని ‘ఆచార్య’ మరోసారి నిరూపించబోతోంది. ఇప్పటికే చిరంజీవితో ‘ఖైదీ నంబర్ 150’లో నాయికగా నటించిన కాజల్ మరోసారి మెగాస్టార్ కు జోడీగా నటించగా, ‘రంగస్థలం’లో రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో నర్తించిన పూజా హెగ్డే ఈ సినిమా చెర్రీ సరసన నాయికగా నటిస్తుండటం విశేషం. నాన్ స్టాప్ హిట్స్ తో తన కెరీర్ గ్రాఫ్ ను మూవీ మూవీకీ పెంచుకుంటూ వెళుతున్న కొరటాల శివ ‘ఆచార్య’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన్నాడు. రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియచేస్తామంటున్నారు మూవీ మేకర్స్.
తాజావార్తలు
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
Mixer Jar: మిక్సీ తిప్పినప్పుడల్లా మూత ఊడిపోతోందా? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా టైట్ చేసుకోండి!
-
Toxic: ‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’ సాంగ్ విడుదల.. యష్, కియారా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
West Bengal: “వాడికి ఇదే సరైన శిక్ష”.. అత్యాచారం-హత్య కేసు నిందితుడి మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించిన తల్లి
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!