బూస్టర్ డోస్‌తో ఒమిక్రాన్‌కు చెక్ : యూకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ కరోనా వైరస్ కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. అయితే గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుటికే 50 దేశాలకు పైగా వ్యాప్తి చెంది అక్కడ ప్రజలపై తన ప్రభావాన్ని చూపుతోంది. ఇటీవల భారత్‌లోకి కూడా ఈ వేరియంట్ ప్రవేశించి దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్‌ను ఎదుర్కునేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనాలు మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలో కోవిడ్ 19 టీకా బూస్టర్ డోస్‌తో 70 నుంచి 75 శాతం వరకు ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలను అదుపులోకి తీసుకురావచ్చని యూకే నిర్వహించిన ఓ ఆధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ టీకా బూస్టర్ డోస్ వేసుకుంటే ఒమిక్రాన్ నుంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ ప్రకటనలు చేసింది.
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
తాజావార్తలు
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!