మరో స్పోర్ట్స్ డ్రామాలో నాని ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 23 న తెరపైకి రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా కొత్త విడుదల తేదీ ప్రకటించబడుతుంది. తరువాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న “శ్యామ్ సింగ రాయ్” అనే చిత్రంలో నాని నటిస్తున్నారు. ఆ తరువాత నాని నటించబోయే చిత్రం గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం నాని మరో స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నారట. ఇటీవల నాని ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డ్రామా స్క్రిప్ట్ విన్నాడట. నానికి స్క్రిప్ట్ నచ్చడంతో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. ఈ ప్రాజెక్టుకు కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించాలని భావిస్తున్నారని సమాచారం. ఇక నాని స్పోర్ట్స్ డ్రామాలపై బాగానే మక్కువ కనబరుస్తున్నాడు. తన కెరీర్ ప్రారంభ దశలో “భీమిలి కబడ్డీ జట్టు” అనే కబడ్డీ ఆధారిత చిత్రంలో నటించాడు. గత కొంతకాలం క్రితం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన “జెర్సీ”తో భారీ హిట్ ను అందుకున్నాడు.
Also Read
- VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
- Anaganaga Australia Lo Review: 'అనగనగా ఆస్ట్రేలియాలో' రివ్యూ!
- Pushpa 2 Special Song: 'పుష్ప-2 ది రూల్'లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
- Tags
- Nani
- Sports Drama
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్‌పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్‌బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్‌ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!