బిగ్ బాస్ ఫెమ్ శుభ శ్రీ బంఫర్ ఆఫర్ కొట్టేసింది.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న ఈ అమ్మడు గత వారం ఎలిమినేట్ అయ్యిన విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ అమ్మడు ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఈ ఒడిసా బ్యూటీ సినిమాలపై మక్కువతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.. తెలుగు సినిమాలపై ఆసక్తి తోనే ఇక్కడకు వచ్చినట్లు చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది.. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన అమ్మడు…