Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Telangana News Younger Peoples Attack Each Other In Warangal

Warangal Crime: మద్యం మత్తులో యువకుల హల్‌చల్.. అర్ధరాత్రి రోడ్డుపైనే చితకొట్టుకున్న..

Published Date :January 13, 2023 , 8:49 am
By banu
Warangal Crime: మద్యం మత్తులో యువకుల హల్‌చల్.. అర్ధరాత్రి రోడ్డుపైనే చితకొట్టుకున్న..
  • Follow Us :

Youths who beat each other under the influence of alcohol: మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. స్థానిక సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి యువకులను చెదరగొట్టారు. ఈఘటన వరంగల్ లోని పోచమ్మ మైదాన్‌ లో చోటుచేసుకోవడంతో కలకలం రేపింది.

వరంగల్ లోని పోచమ్మ మైదాన్‌ లో యువకుల హల్ చల్ చేశారు. మద్యం మత్తులో విచక్షణారహితంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. నడిరోడ్డుపై నానా హంగామా చేశారు. మద్యం మత్తులో వున్న యువకులు నడిరోడ్డుపై రాగానే మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. చేతికి అందినదానితో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందుగా మందుబాబులను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక గత్యంతరం లేక మద్యం మత్తులో వున్న యువకులను చెదరగొట్టారు. ఎంత చెప్పిన వినకపోవడంతో.. పోలీసుల లాఠీకి పని పెట్టారు. యువకులు ఫుల్‌ గా మద్యం సేవించిన యువకులు మాట మాట పెరిగి ఈఘటనకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు.

Read also: Chain Snacher: ఎల్‌బినగర్‌లో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు మహిళ మెడలో..

ఇక జనవరి 2023లో కొత్తసంవత్సరం వేడుకల్లో యువకులు రెచ్చిపోయారు. హైదరాబాద్-చంపాపేట్‌లోని నోవా ఫిష్టాలో కొంతమంది యువకులు నిర్వహించిన న్యూయర్ వేడుకలు శృతిమించాయి. యువకులు మద్యం మత్తులో ఒకరినొకరు విచక్షణారహితంగా.. బీర్ బాటిల్స్, కుర్చీలతో కొట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు యువకులను చెదరగొట్టారు. అయితే ఈ గొడవకు సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్‌గా మారింది.
Waltair Veerayya Movie Review: వాల్తేరు వీరయ్య

  • Tags
  • influence of alcohol
  • two groups attack
  • Warangal Crime
  • younger peoples attack
  • youth fight on road

WEB STORIES

వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!

"వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!"

అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే..

"అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే.."

తరుచూ గ్యాస్ట్రిక్, కడుపు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే

"తరుచూ గ్యాస్ట్రిక్, కడుపు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే "హెచ్ పైలోరీ" ఇన్ఫెక్షన్ కావచ్చు..జాగ్రత్త.."

నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!

"నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!"

తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు

"తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు"

Ragi Upma: రోగాలను దూరం చేసే రాగి ఉప్మా.

"Ragi Upma: రోగాలను దూరం చేసే రాగి ఉప్మా."

బొబ్బర్లతో బోలెడు లాభాలు

"బొబ్బర్లతో బోలెడు లాభాలు"

Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు

"Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు"

పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!

"పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!"

Star Heroes: ఈ స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

"Star Heroes: ఈ స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?"

RELATED ARTICLES

Warangal Crime: వైద్యం ముసుగులో క్షుద్రపూజలు.. హనుమకొండలో ఇద్దరు నకిలీ డాక్టర్స్ అరెస్ట్

Jubilee Hills Crime: అమ్మాయిలతో కలిసి కారులో షికారు.. మత్తులో ఉండటంతో షాకింగ్ ఘటన

Constable Preliminary: అయ్యో కొడుకా.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయాావా?

Rash Driving: రోడ్డుపై యువకులు కోతివేశాలు.. ఎంట్రీ ఇచ్చిన పోలీసులు

Warangal Crime: యువతి సెల్ఫీ వీడియో కేసులో మరో ట్వీస్ట్‌..

తాజావార్తలు

  • Chatrapathi: ప్రభాస్ ని గుర్తు చేసిన బెల్లంకొండ హీరో… నార్త్ లో హిట్ పడినట్లే

  • Karimnagar Cable Bridge : చివరి దశకు కరీంనగర్‌ కేబుల్‌ బ్రిడ్జి పనులు

  • BJP Leader Murder: కలకలం రేపుతోన్న బీజేపీ నేత హత్య.. నాటు బాంబులతో దాడి, కత్తులతో నరికి..!

  • WPL 2023 : ముంబయి ఇండియన్స్ జట్టు గెలచుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

  • G20 Meet: అరుణాచల్‌లో కాన్ఫిడెన్షియల్ G20 మీటింగ్.. సమావేశానికి చైనా దూరం!

ట్రెండింగ్‌

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

  • Girl Helicopter Shot: అమ్మాయి బ్యాటింగ్ కు కేంద్ర మంత్రి ఫిదా!

  • Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్‌.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ

  • Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions