హైదరాబాద్‌లో లేడీ కిడ్నాపర్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సర్వ సాధారణంగా కిడ్నాపర్ అనగానే పురుషులే అనుకుంటారు.. కానీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఓ లేడీ కిడ్నాపర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.. చంచల్ గూడ జైలు వద్ద యాచకురాలి ఆరేళ్ల కూతురిని కిడ్నాప్ చేసిన ఆగంతకురాలు.. కాంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాబానగర్‌లో ఓ వ్యక్తికి 8 వేల రూపాయాలకు ఆ చిన్నారిని విక్రయించింది.. ఇక, కూతురు కిడ్నాప్ విషయంపై బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది.. కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల.. లేడీ కిడ్నాపర్‌ను అరెస్ట్ చేశారు.. ఆమె దగ్గర రూ.8 వేలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Also Read
తాజావార్తలు
-
ASUS Dawn 7S Ryzen Edition: 16GB RAM, Ryzen AI చిప్‌తో.. Asus Dawn 7S Ryzen Edition ల్యాప్‌టాప్ విడుదల.. ధర ఎంతంటే?
-
Kakatia Hills Land Case: మాదాపూర్ కాకతీయ హిల్స్ భూ వివాదం.. అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్!
-
Ragi Ganji: శరీరానికి చల్లదనం, ఎముకలకు బలం.. సాంప్రదాయ ‘రాగి గంజి’ తయారీ చేసుకోండి ఇలా.!
-
Vaibhav Sooryavanshi: సీనియర్ జట్టులో వైభవ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? స్పోర్ట్స్ సైకాలజిస్ట్ క్లారిటీ..
-
Best Investment Plans: పిల్లల భవిష్యత్తు కోసం.. అద్భుతమైన పెట్టుబడి మార్గాలు.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిందే
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!