Site icon NTV Telugu

BRS Rajatotsava Sabha: బీఆర్ఎస్ రజతోత్సవ సభ లైవ్ అప్డేట్స్..

Brs

Brs

BRS Silver Jubilee Meeting: ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసి.. ఎన్నో అవమానాలు ఎదురైనా.. ఉద్యమమే ఊపిరిగా.. రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న కసితో పోరాడి చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది భారత రాష్ట్ర సమితి. కాగా, బీఆర్ఎస్ 25 వసంతాల వేడుక పోరాటాల గడ్డ ఓరుగల్లులో నిర్వహిస్తున్నారు. ఈ రజతోత్సవ సభకు తెలంగాణ ప్రజానీకం పెద్ద ఎత్తున బైలెల్లి వస్తుంది. మీ కోసం ఎన్టీవీ లైవ్ అప్డేట్స్..

Exit mobile version