Vikarabad: తాండూర్లో చిరుత పులి కూనలు ప్రత్యక్షం..
- తాండూర్ లో చిరుత పులి కూనలు ప్రత్యక్షం
- గత నెల 28న చిరుత పులి కూనలను గుర్తించిన గ్రామస్తులు
- ఓ కూన పిల్లను గుర్తించి వైద్య పరీక్షలు జరిపిన అటవీ శాఖ వైద్యులు
- తాజాగా మరోపులి కూనను గుర్తించిన డ్రైవర్ జావిద్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా తాండూర్లో చిరుత పులి కూనలు ప్రత్యక్షమయ్యాయి.. గత నెల 28న కోటబాస్ పల్లి పరిసరాల్లో చిరుత పులి కూనలను గ్రామస్తులు గుర్తించారు. అయితే.. ఓ కూన పిల్లను గుర్తించి అటవీ శాఖ వైద్యులు వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం.. పులి కూన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తాజాగా మరో పులి కూనను డ్రైవర్ జావిద్ గుర్తించారు. మల్కాపూర్ పరిసరాల్లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర చెట్లలో పులి పిల్ల తిరుగుతున్నట్లు జావిద్ గుర్తించాడు.
Also Read
- Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
- CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
కాగా.. వెంటనే అతను అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో.. అటవీ శాఖ అధికారులు ఆ ప్రదేశానికి చేరుకుని పులికూన కోసం గాలిస్తున్నారు. రెండు పులి కూనలు ఈ ప్రాంతంలోనే కనబడడంతో గ్రామస్తులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లల తల్లి కూడా ఇక్కడే సంచరిస్తుందేమోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో.. అటవీశాఖ అధికారులు పొలాల దగ్గరకు వెళ్లే వారు ఒంటరిగా వెళ్లొద్దని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read Also: Harish Rao: నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల రాష్ట్రం పరువు పోతుంది..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!