Lagacharla Case: లగచర్ల కేసులో ఏ2 నిందితుడు సురేశ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు..
- లగచర్ల కేసులో ఏ2 నిందితుడు సురేశ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు..
- రెండు రోజుల కస్టడీలో భాగంగా నిందితుడు సురేశ్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు..
- సురేశ్ విచారణకు సహకరించడం లేదంటున్న పోలీసులు..
- నేటితో సురేశ్ కస్టడీ ముగియడంతో సాయంత్రం కోర్టులో హాజరు పర్చనున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lagacharla Case: వికారాబాద్ లోని లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో A2 నిందితుడు సురేశ్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా వికారాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ విచారిస్తున్న పోలీసులు. తాండూర్ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి, కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. విచారణకు సురేష్ సహకరించడం లేదని పోలీసులు చెప్తున్నారు. నేటి (డిసెంబర్ 4) తో కస్టడీ ముగియనుంది. ఈ రోజు సాయంత్రం కోర్ట్ ముందు లగచర్ల దాడి కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సురేశ్ ను హాజరుపర్చనున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జైలుకు సురేశ్ ను తరలించునున్నారు పోలీసులు.
Also Read
- Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
- CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
తాజావార్తలు
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!