Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News V Hanumantha Rao Counter To Sajjala Ramakrishna Reddy Over Ap Bifurcation

V Hanumantha Rao: సజ్జల వ్యాఖ్యలకు వీహెచ్ కౌంటర్.. ఏపీ, తెలంగాణ కలిపే పని కాదు

NTV Telugu Twitter
Published Date :December 8, 2022 , 4:53 pm
By NTV WebDesk
V Hanumantha Rao: సజ్జల వ్యాఖ్యలకు వీహెచ్ కౌంటర్.. ఏపీ, తెలంగాణ కలిపే పని కాదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

V Hanumantha Rao Counter To Sajjala Ramakrishna Reddy Over AP Bifurcation: ఏపీ, తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే తమ విధానమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు స్పందించారు. సజ్జల ఆలోచనలో మార్పు రావడం లేదని.. ఏపీ, తెలంగాణ కలిసే పని కాదని తేల్చి చెప్పారు. ఇన్నాళ్లూ అన్యాయం జరిగిందనే తెలంగాణ వచ్చిందన్నారు. పాలిటికల్ మైలేజ్ కోసమే సజ్జల మాటలని.. ఆయన మాటల్ని ఎవ్వరూ నమ్మరని పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు ఏదైనా మాట్లాడుతారని, పొలిటికల్ మైలేజ్ కోసం లేనిపోని వాదనలు చేయొద్దని, ఆంధ్ర-తెలంగాణ కలిసేది అసంభవమని అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు కదా.. ముందు దాని కోసం ప్రయత్నించండి’ అని హితవు పలికారు. ‘‘ప్రధాని మోడీకి జగన్ అత్యంత సన్నిహితుడు కదా.. ఆయన చొరవతో స్పెషల్ స్టేటస్ అడుగు, కొట్లాడు. అంతేకానీ కలిసిపోతాం, కలుస్తాం అనేది ఏంటి?’’ అని వీహెచ్ మండిపడ్డారు.

కాగా.. రాష్ట్ర విభజన గురించి వదిలేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చేయగా, సజ్జల రామకృష్ణ వాటిని తోసిపుచ్చారు. ఉండవల్లి వ్యాఖ్యలు అసంబద్ధమైనవని పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదటి నుంచి వైఎస్ఆర్‌సీపీ పోరాటం చేస్తూనే ఉందని అన్నారు. విభజన చట్టం అసంబద్ధమని ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని.. మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కాగలిగితే తొలుత స్వాగతించేది వైసీపీనే అని స్పష్టం చేశారు. అప్పట్లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని.. విభజనకు వ్యతిరేకంగా తాము కోర్టుల్లో తమ వాదనల్ని బలంగా వినిపిస్తామని అన్నారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలని, లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరుతామన్నారు. ఇప్పటికీ ఏపీ, తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉండాలన్నదే తమ విధామన్నారు. విభజన చట్టంలో హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని.. ఏపీ, తెలంగాణ కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే ఏం కావాలి అని సజ్జల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వీహెచ్ పైవిధంగా రియాక్ట్ అయ్యారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Bifurcation
  • AP Telangana Joint
  • sajjala ramakrishna reddy
  • Undavalli Arun Kumar
  • v hanumantha rao

తాజావార్తలు

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • NTR AI Speech: మహానాడులో ఎన్టీఆర్‌ ఏఐ స్పీచ్.. భళా మనవడా.. భళా..

  • Tummidihetti Barrage: నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు.. ఎమ్మెల్యే హరీష్ బాబును అడ్డుకున్న పోలీసులు!

  • Constable Chiranjeevi Wife: నా భర్తపై దాడి చేసినప్పుడు ఎక్కడికి పోయారు..? దళిత సంఘాలకు కానిస్టేబుల్‌ భార్య ప్రశ్న

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

ట్రెండింగ్‌

  • Alcatel V3 Series: 108MP కెమెరా, 5200mAh బ్యాటరీ, ఆకర్షణీయమైన ధరలతో అల్కాటెల్ V3 అల్ట్రా, ప్రో, క్లాసిక్ మొబైల్స్ లాంచ్..!

  • Water Proof vs Resistant: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా.. మరి వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ మధ్య తేడా ఏంటో తెలుసా..?

  • Airtel vs Jio: ఎంట్రీ లెవల్ బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్‌లో భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో లలో ఏది బెస్ట్ ఛాయిస్..?

  • Reliance Jio: గేమర్స్‌కు గుడ్‌న్యూస్.. రూ.48 ప్రారంభ ధరతో కొత్త గేమింగ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు లాంచ్..!

  • TVS Jupiter 125: సరికొత్త స్టైల్, పవర్, పర్ఫార్మన్స్ లతో లాంచ్‌కు సిద్ధమైన కొత్త టీవీఎస్ జూపిటర్ 125..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions