Viral News : ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన వీణా-వాణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇంటర్ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నేడు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. అవిభక్త కవలలు వీణా-వాణి లు ప్రస్తుతం ఇంటర్లో సీఈసీ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో వీణా-వాణిలు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సీఈసీలో వీణకు 712 మార్కులు రాగా, వాణి 707 మార్కులు సాధించింది. దాంతో, వీణా-వాణిల కుటుంబ సభ్యులు హర్షం వక్తం చేస్తున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పిందిస్తూ.. వీణా-వాణిలను అభినందించారు. ఇదే రీతిలో ముందంజ వేయాలని శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. అంతేకాకుండా వీరి విజయం మరొకరికి ఆదర్శంగా నిలువాలని.. ఎంతో మందికి మానసిక స్థైర్యం ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!