Tragedy: మహబూబాబాద్ లో విషాదం.. లారీ బోల్తాపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి
- మహబూబాబాద్ జిల్లాలో విషాదం
- కట్టెల లోడ్ తో వస్తున్న లారీ బోల్తా పడి ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: మహబూబాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. గూడూరు మండల కేంద్రంలో కట్టెల లోడ్ తో వస్తున్న లారీ బోల్తా పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిని ఘటన కుటుంబంలో విషాదం నింపింది. మహబూబాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ గూడూరు మండల కేంద్రం దగ్గర ఉన్న మూలమలుపు దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. లారీ బోల్తా పడడంతో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడ మృతి చెందారు. అధిక లోడుతో ఉండడంతోనే మూలమలుపు దగ్గర అదుపుతప్పి లారీ బోల్తా పడ్డట్టు స్థానికులు చెప్తున్నారు. కట్టెలల్లోడు పూర్తిగా తొలగిస్తే కానీ మృతుల సంఖ్య తెలవదని స్థానికులు అంటున్నారు.
Read also: Viral Video : రెచ్చిపోయి టోల్ సిబ్బందిని కొట్టిన ఇన్‌స్పెక్టర్.. వీడియో వైరల్
Also Read
- Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
లారీలో ఉన్న కట్టలను తొలగిస్తున్నారు స్థానికులు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు డ్రైవర్ లారీని ఎక్కువగా క్రాస్ చేయడంతో లారీ ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనే వున్న మినీ లారీపై పడింది. మినీ లారీలో కూడా కొందరు ప్రయాణం చేసేవారు వున్నారని స్థానికులు వెళ్లడించారు. కాగా.. కట్టెల లోడ్ తో వున్న లారీలో డ్రైవర్ క్లీనర్ తోపాటు ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వారిద్దరూ తండ్రి, కొడుకుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తుల్లో ఇకరు కాలేజీ బ్యాగ్ ఉండటంతో తను కాలేజీకి వెళుతూ లారీ ఎక్కాడా? లేక ఇతర కారణాలు వున్నాయా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీద్దరు ఎవరు అన్నది ఆరా తీస్తున్నారు.
Assembly Session: వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అవుతున్న తెలంగాణ ప్రభుత్వం..(వీడియో)
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!