Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tsrtc Lanuch New Website

టీఎస్​ఆర్టీసీ నూతన వెబ్​సైట్.. సూచనలకు ఆహ్వానం

Published Date :January 26, 2022 , 7:32 pm
By NTV WebDesk
టీఎస్​ఆర్టీసీ నూతన వెబ్​సైట్.. సూచనలకు ఆహ్వానం
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో ప్రయాణికులకు సేవలు అందిస్తూ మరింత చేరువ అయింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంస్థ యాజమాన్యం కొత్త వెబ్ సైట్ కి శ్రీకారం చుట్టింది. టీఎస్​ఆర్టీసీ సంస్థ కొత్త వెబ్​సైట్​ tsrtc.telangana.gov.in ను ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​రెడ్డి, ఎండీ సజ్జనార్​లు ఆవిష్కరించారు. ఆర్టీసీ నూతన వెబ్​సైట్​ చాలా బాగుందని.. సామాన్యులు సైతం సులభంగా వినియోగించుకొనేలా ఉందని ఆర్టీసీ ఛైర్మన్​, ఎండీ అన్నారు.

https://twitter.com/TSRTCHQ/status/1486246217378320387

గతంలో వున్న ఆర్టీసీ వెబ్ సైట్ కు మార్పులు చేసి అదనపు హంగులతో దీనిని రూపొందించారు. కొత్త వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆర్టీసీ అభివృద్ధికి సంబంధించి విలువైన అభిప్రాయాలు, సూచనలను పంపాలని టీఎస్​ఆర్టీసీ యాజమాన్యం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతకుముందు బస్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఛైర్మన్​ గోవర్ధన్​, ఎండీ వీసీ సజ్జనార్​లు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు. ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలు తీసుకువస్తున్నారు. ఆర్టీసీలో వినూత్నమయిన విధానాలతో, సోషల్ మీడియాలో ప్రయాణికులకు అందుబాటులో వుంటున్న సంగతి తెలిసిందే.

Read Also తెలంగాణ కోవిడ్ అప్‌డేట్.. త‌గ్గినా.. ఇంకా భారీగానే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bajireddy Govardhan Reddy
  • new website
  • TSRTC
  • TSRTC MD VC Sajjanar
  • tsrtcwebsite

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions