Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tspsc Exam Paper Leak Case Ed Questions Suspects

TSPSC: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసు.. నిందితులను రెండో రోజు విచారించనున్న ఈడీ

Published Date :April 18, 2023 , 8:37 am
By NTV WebDesk
TSPSC: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసు.. నిందితులను రెండో రోజు విచారించనున్న ఈడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

TSPSC: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్,రాజశేఖర్ రెడ్డిలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల బృందం రెండోరోజు చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ప్రశ్నించనుంది. నిన్న ప్రవీణ్ కుమార్,రాజశేఖర్ రెడ్డిలను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రవీణ్రాజశేఖర్ పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి వారిని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ప్రవీణ్, రాజశేఖర్ లను విచారించడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. నిందితుల తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి నాంపల్లి కోర్టు ఆదేశించింది. జైలు సూపర్ డెంట్ కు ఈడీ అధికారులకు వసతులు ఏర్పాటు చేయాలనీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. నలుగురు ఈడీ బృందం వెళ్లి విచారించడానికి అనుమతించింది.

Read also: TSRTC: కూల్ కూల్‌గా ప్రయాణం.. ఆర్టీసీలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు

TSPSC పేపర్ లీక్ ఇష్యూలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఏజెన్సీ అనుమానిస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ వేర్వేరు అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన వివిధ పరీక్షల ప్రశ్నపత్రాలను వారికి అందించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. నిన్న(సోమవారం) ఈడీ బృందం ఉదయం 11 గంటలకు చంచల్‌గూడ సెంట్రల్‌ జైలుకు చేరుకుని జైలు ఆవరణలోనే ప్రధాన నిందితులైన ఇద్దరినీ సాయంత్రం 5 గంటల వరకు విచారించింది. నేడు (మంగళవారం) కూడా విచారణ కొనసాగనుంది. ఇద్దరు నిందితులు నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాలు, వారు జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఇతర వివరాలపై ఈడీ ఆరా తీసినట్లు తెలిసింది. వీరిద్దరూ నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల వివరాలను కూడా ఈడీ సేకరించింది.ఈ కేసులో హైదరాబాద్ సిట్ 17 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
Ramappa temple: రామప్ప దేవాలయ వారసత్వ ఉత్సవాలు.. రానున్న సినీ తారలు, కళాకారులు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ED
  • HYDERABAD News
  • Question Paper Leak
  • tspsc
  • TSPSC Paper Leak

తాజావార్తలు

  • Arshdeep Singh: మిస్ ఇండియా ఫైనలిస్ట్‌తో ఐపీఎల్ స్టార్ డేటింగ్? సోషల్ మీడియాలో రచ్చరచ్చ!

  • Sathankulam Case: 9 మంది పోలీసులకు ఉరిశిక్ష.. సాతన్‌కుళం లాకప్ డేత్ కేసులో కోర్టు సంచలన తీర్పు..

  • New Airport: ఆ జిల్లాలో కొత్త ఎయిర్ పోర్ట్‌కు మూహూర్తం ఖరారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • Artemis 2: అంతరిక్ష ప్రయాణంలో కొత్త చరిత్ర.. చంద్రుడిని చేరిన ఆర్టిమిస్-2

ట్రెండింగ్‌

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions