TRS Plenary : ప్లీనరీకి ముస్తాబైన హైదరాబాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీ అవిర్భవ వేడుకలు ఈ నెల 27న హైదరాబాద్‌లో అట్టహాసంగా జరుగనున్నాయి. మాదాపూర్ హెచ్ఐసీసీ వేదికగా టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ ప్లీనరీ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున్న హజరుకానున్నారు. అయితే అన్ని జిల్లాల నుంచి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రానున్న నేపథ్యంలో హైదరాబాద్ రోడ్లన్నీ టీఆర్ఎస్ స్వాగత తోరణాలతో గులాబిమయంగా మారాయి. ఎక్కడ చూసిన గులాబి వర్ణంశోభితంలా కనిపిస్తోంది.
అయితే హెచ్ఐసీసీలోని ప్లీనరీ సభా ప్రాంగణంలో మొత్తం 4500 కెపాసిటీతో హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి అధిష్ఠానం నగర నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది. ప్లీనరీ సమావేశాలకు రానున్న టీఆర్ఎస్ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు విభాగాలుగా కమిటీల బాధ్యతలను కేటీఆర్ ఆయా నాయకులు అప్పగించారు. అంతేకాకుండా ఈ ప్లీనరీ సమావేశాల్లో 33 రకాల వంటకాలను పార్టీ శ్రేణులకు వడ్డించబోతున్నారట.
Also Read
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్‌లో రోడ్డెక్కిన యువత
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
33 రకాల వెరైటీలు ఇవే..
డబుల్‌కామీట, గులాబ్‌జామ్, మిర్చిబజ్జీ, రుమాలీ రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, చికెన్‌ధమ్ బిర్యానీ, ధమ్కా చికెన్, మిర్చి గసాలు, ఆనియన్ రైతా, మటన్‌కర్రీ, తలకాయ కూర, బోటీదాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్, మిక్స్డ్ వెజ్ కుర్మా, వైట్ రైస్, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాట కర్రీ, వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్,టమాట రసం, పెరుగు, బటర్‌స్కాచ్ ఐస్‌క్రీమ్, ఫ్రూట్స్ స్టాల్, అంబలి, బటర్ మిల్క్.
తాజావార్తలు
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
-
Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
-
India – Pakistan: మొదట భారత్ తరఫున ఆడి.. ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..!
-
Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
-
CM Vijay: “1967 నాటి తప్పు పునరావృతం కావొద్దు”.. ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ..
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!