టీఆర్ఎస్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది: కడియం శ్రీహరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్‌ఎస్ ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమైన సందర్భంగా కడియం శ్రీహరి మట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది తెలంగాణ అని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. అన్ని ప్రాం తాలు, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ చిత్త శుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని వెల్లడించారు.
అన్ని రంగాల్లో ఎదుగుతున్న తెలంగాణను ఓర్వలేక బీజేపీ, కేంద్రం తెలంగాణా ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుందని ఆరోరపించారు. మోడీ, బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా ఏం సాధించారో దేశ ప్రజలకు చెప్పాలన్నారు. ఈ ఏడేళ్లలో దేశ జీడీపీ భారీగా తగ్గిందన్నారు. కరోనా సమయంలో మైనస్ జీడీపీకి వెళ్లిందని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ గొప్ప పరిపాలన ధక్షకుడు అయిదే దేశ జీడీపీ ఎలా తగ్గిందో రాష్ర్ట బీజేపీ నేతలు చెప్పాలని కడియం అన్నారు. ధాన్యం సేకరణ అనేది కేంద్రం పరిధిలో ఉన్న అంశమని కానీ కేంద్రం తెలంగాణ ధాన్యం కొనడం లేదని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు మొద్దు నిద్ర వీడి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢీల్లీలో పోరాటం చేయాలని కడియం శ్రీహరి అన్నారు.
Also Read
- Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
- CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Telangana Govt: గుడ్‌న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
- Tags
- Kadium Srihari
- kcr
- mlc
- TRS
తాజావార్తలు
-
Varanasi: జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా..‘వారణాసి’ యాక్షన్ ఎపిసోడ్స్‌పై క్రేజీ బజ్
-
Kamakshi: “సెక్స్‌ను బూతులా ఎందుకు చూస్తారు?”.. కామాక్షి స్ట్రాంగ్ స్టేట్మెంట్
-
Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్‌లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
-
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్‌లో రవితేజ.. ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!