అడవుల్లోకి వెళ్లిన మూడేళ్ల బాలుడు.. డ్రోన్ తో వెతికిన ఫలితం శూన్యం
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దారితప్పి అడవుల్లోకి వెళ్లిన మూడేళ్ల బాలుడు ఆచూకి గల్లంతు అయ్యింది. కలువాయి (మ) ఉయ్యాలపల్లిలో తండ్రి గొర్రెలు,మేకలు మేపేందుకు వెళ్తున్నది చూసి తండ్రి వెనుక వెళ్ళాడు సంజు అనే బాలుడు. అయితే బాలుడు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. డ్రోన్ కెమేరాతో వెతికిన ఫలితం శూన్యంగా ఉంది. ఈ రోజు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపనున్నారు పోలీసులు. డ్రోన్ కెమెరాలకు దొరకకపోవడం వల్ల డాగ్స్ స్క్వాడ్ తో వెతుకుతాం అంటున్న పోలీసులు… డాగ్స్ స్క్వాడ్ తో ఫలితం ఉంటుందన్నారు. గత నెల 30వ తేదీ తప్పిపోయిన బాలుడు ఇప్పటివరకు దొరకలేదు. అడవి మొత్తం గాలిస్తున్నారు పోలీసులు. బాలుడు తప్పిపోయి వారం రోజులు అవుతుండటంతో కన్నీరు మున్నీరై ఏడుస్తుంది ఆ బాలుడి తల్లి.
Also Read
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!