Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News The Ts Government Has Decided To Fill The Job Vacancies

55 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్‌ నిర్ణయం

Published Date :December 20, 2021 , 10:05 pm
By NTV WebDesk
55 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్‌ నిర్ణయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భ‌ర్తీని చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా 6 నెల‌ల్లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని కూడా భావిస్తుంది. కాగ రాష్ట్రం లో మొత్తం అన్ని శాఖ‌ల‌లో 86 వేల ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయ‌ని తెలుస్తుంది. అయితే అందులో కాంట్రాక్ట్, ఓట్ సోర్సింగ్ ఉద్యోగాలు మిన‌హా మిగితా 55 వేల ఉద్యోగాలను భ‌ర్తీ చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

ఈ 55 వేల ఉద్యోగాల‌ను వ‌రుస నోటిఫికేష‌న్ ల‌ను విడుద‌ల చేస్తూ.. ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా భ‌ర్తీ ప్రక్రియను కూడా ఆరు నెల్లో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తుంది. కాగ తెలంగాణ రాష్ట్రంలో హోం శాఖ‌లో 21,507 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర విద్యా శాఖ‌లో 22 వేల‌కు పైగా, వైద్య శాఖ‌లో 10,048, బీసీ సంక్షేమ శాఖ లో 3,538 ఖాళీలు ఉన్నట్టు సమాచారం. ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు ఉద్యోగాల భర్తీ పై ఉన్న అసంతృప్తిని ఈ నోటిఫికేషన్‌ ద్వారా పూరించాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది.

Read Also:

https://ntvtelugu.com/cm-yogi-adityanath-will-distribute-smart-phones-and-tabs-to-students/


NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • job vacancies
  • kcr
  • trs government
  • Unemployed

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions