Bike Thief: దైవ దర్శనానికి వచ్చాడు.. పూజారి బైక్ ఎత్తుకెళ్లాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో నిత్యం ఏదో ఓ చోట బైకు చోరీలకు సంబంధించిన ఘటనల గురించి వింటునే ఉంటాం. సామాన్యుల బైకుల చోరీలకు గురవడం చాలా సర్వసాధారణం అయిపోయింది. అయితే ఏకంగా పూజారి బైక్‌నే దొంగలించడం సర్వత్రా చర్చనీయాంశానికి దారితీస్తోంది.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ వేంకటేశ్వర ఆలయంలో రోజూలాగే ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి తన బైక్ ను ఆలయం వద్ద పార్కింగ్ చేసి ఆలయంలోపలికి వెళ్లాడు. రోజూలాగే హుండీ వద్ద పూజారీ బైక్ తాళాలు పెట్టి ఆయన పనిలో నిమగ్నమై పూజలు చేసుకుంటుంటారు. ఇది సరామామూలుగానే జరిగే పని అయితే.. ఇదే అలుసు భావించిన ఓ యువకుడు సోమవారం సాయంత్రం ఆలయానికి వచ్చి దేవునికి దర్శించుకున్నాడు. ఆ యువకునికి తీర్థప్రసాదాలు అందజేసి మంగళ హారతి తీసుకొని గర్భగుడిలోకి పూజారి వెళ్లారు. అయితే అక్కడే హుండీ దగ్గర వున్న బైక్ కీస్ ఆయువకుడు గమనించి దాన్ని తీసుకుని బయటకు వెళ్లి బైక్ ను స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. పూజారికి హుండీ దగ్గర బైక్ కీస్ లేకపోవడంతో.. అనుమానం వచ్చిన పూజారి ఆలయం బయటకు వచ్చి చూడగా బైక్ మాయమైంది. దీంతో అయ్యవారు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి సీసీ ఫోటేజ్ అధిరంగా దొంగను పట్టుకునే చర్యలు చేపట్టారు.
Also Read
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
అయితే గత మాసం 22న నగరంలోని హుమాయూన్‌నగర్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, బంజారాహిల్స్, లంగర్‌హౌస్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఎనిమిది ద్విచక్ర వాహనాలను చోరీ పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. చోరీ చేసిన వాహనాలను స్థానికంగా ఉండే సయ్యద్ నాబి, అబ్దుల్అల్తాఫ్, మహ్మద్ ఫెరోజ్‌లకు ఒక్కో వాహనాన్ని రూ.10వేలకు చొప్పున విక్రయించాడు. స్థానిక సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Mahatma Gandhi NREGS: ‘మహాత్మాగాంధీ’ని కాదని.. మరో ‘ఉపాధి’.
- Tags
- bike
- Man
- purchase
- Robbery
- two wheelers
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు