మరియమ్మ లాక్ అప్ డెత్ కేస్ పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్ అప్ డెత్ కేసుపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. దీనిపై ఇప్పుడే తీర్పు చెప్పలేమని కోర్టు తెలిపింది. యాదాద్రి జిల్లా అడ్డగుడూరు పోలీసు స్టేషన్ పరిధిలో జూన్ నెలలో మృతి చెందిన మరియమ్మ ఈ ఘటన తో రాష్ర్టం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీంతో వివిధ సంఘా ల ఆధ్వర్యంలో ప్రభుత్వవైఖరిని ప్రశ్నించారు. దీంతో ప్రభు త్వం బాధితురాలుకు న్యాయం చేకురుస్తామని హామీ ఇచ్చింది. కాగా ఈ కేసులను సీబీఐకి అప్పగించే విషయంపై తీర్పును రిజర్వు చేసింది. విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక విషయాలు కోర్టు వెల్లడించింది.
పోలీసుల తరపున హైకోర్టుకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హాజరయ్యారు. హైకోర్టుకు సీబీఐ ఎస్పీ కళ్యాణ్, ఐబీ అధికారి సంబంద్ హాజరయ్యారు. ఈ కేసులో బాధ్యులైన ఇద్దరూ పోలీస్ అధికా రులను వీధుల్లో నుంచి తొలగించినట్టు ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే తెలంగాణ పోలీసులపైన ప్రజలకు విశ్వా సం సన్నగిల్లే అవకాశం ఉందన్న ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించే అంశం పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తదుపరి విచారణలో కోర్టు తీర్పును వెల్లడించింది. బాధ్యులైన వారిపై ఎలాటి చర్యలు తీసుకున్నారని కోర్టు ఏజీని ప్రశ్నించింది.
Also Read
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
తాజావార్తలు
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!